O Manishi Nivevaru Movie Audio Launch Event || Filmibeat Telugu

2019-05-14 80

O Manishi Nivevaru Movie Audio Launch Event. Actor tanikella bharani attented as a cheif guest for this event. rizwan kalasin,actor suman play other lead roles in this movie.
#OmanishiNivevaru
#OmanishiNivevaruMovieAudioLaunch
#rizwankalasin
#actorsuman
#tanikellabharani
#chalapathirao
#tollywood
#latesttelugumovies

రిజ్వాన్‌ కలసిన్‌, సుమన్‌ చలపతిరావు ప్రధాన పాత్రల్లో స్వర్ణ కుమారి దొండపాటి నిర్మిస్తున్న ఓ మనిషి నీవు ఎవరు? చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కృష్ణమూర్తి రాజ్‌ కుమార్‌ ఈ చిత్రానికి దర్శకుడు. సుమన్‌ మాట్లాడుతూ ఇది భక్తి సినిమాలాగా కనిపించినా పూర్తి కమర్షియల్‌ హంగులతో తెరకెక్కుతోంది. క్రీస్తు జీవితంలో తెలియని ఎన్నో విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఇందులో యోహాన్‌ క్యారెక్టర్‌ చేస్తున్నా అని తెలిపారు.తాజా గా ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది, దీనికి ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి ముఖ్య అతిధి గా హాజరు అయ్యారు.